Freinds మీరు క్రింద కనిపిస్తున్న video కానీ లేదా క్రింద ఉన్న ఆర్టికల్ చూసి కానీ read చేయవచ్చు..
Friends మీరు instagram url పొందాలి అంటె ముందుక, మీ మొబైల్ లో ఉన్న google ని open చేయవాలిసి ఉంటుంది , open చేసిన తరువాత search bar లో instagram login అని search చేయండి , చేసిన తరువాత 1 st wepsite ని open చేయండి అక్కడ మీరు లాగిన్ అవండి,login ఆయన తరువాత me instagram home page open అవుతుంది అక్కడ right కార్నర్ లో ఉన్న మీ profile ని క్లిక్ చేయండి అక్కడ up సైడ్ search బార్ లో ఉన్న url ని copy చేసుకోండి చేసుకున్న తరువాత మీరు ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వొచ్చు url ని.